NAVVE NAVVALAMMA
This song
express the relationship between mother and son. This song lyrics will
available to you in both telugu and English versions.
Situation: Mother gives birth to a boy, the boy
is taken care by the mother but unfortunately the god takes away his mother at
the age of 14 of that boy. After a long time god gave a gift to that boy in the
form of mother, the boy feels the effection and sang a song on it.
Movie: Loafer
Song: Suvi suvalamma
Music: Sunil kashyap
Parody: Navve Navvalamma
Written: srinivas kondapally
In Telugu version
పల్లవి: నవ్వే నవ్వాలమ్మ ప్రేమను పంచె అమ్మ
ప్రాణం పోసిందమ్మ మాట్టాడే నీ
ప్రేమ
కంటేనే అమ్మనుకుంటే లోకం
నిలువదు నీ వెంటే
అప్యాయతలెన్నో వుంటే నీ జీవీతమంత
పంటే నా
దేవతనే మించిన అమ్మ ప్రేమకు నువ్వే చిరునామా అ అ అ
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
ఆయ్యాను నీ కొడుకుని ఈ జన్మలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
పంచావే ప్రేమను వెన్నేలల్లో
నవ్వే నవ్వాలమ్మ ప్రేమను పంచె అమ్మ
ప్రాణం పోసిందమ్మ మాట్టాడే నీ ప్రేమ
చరణం: చందమామ కధలు చేర్చే గోరు ముద్ద పెట్టలేదు, చల్లా గాలిలోన
లాలీ పాటకే నోచలేదు
విదే రాసిన నా తలరాత మార్చేసింది
నువ్వే దేవత
అమ్మ అనే ఓ చిన్ని పిలుపుకే ప్రాణం
పోసింది నీ రూపురేఖ
దేవతేనే మించిన అమ్మ ప్రేమకు నువ్వే చిరునామా అ అ అ
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
ఆయ్యాను నీ కొడుకుని ఈ జన్మలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
పంచావే ప్రేమను వెన్నేలల్లో
నవ్వే నవ్వాలమ్మ ప్రేమను పంచె అమ్మ
ప్రాణం పోసిందమ్మ మాట్టాడే నీ ప్రేమ
In English version
Pallavi:
Navvenavvalamma premanu panche amma
Pranam
posindhamma mattade ne prema
Kantene
ammanu kunte lokam neluvahu ne vente
Appyathalenno
vunte nee jeeveethamantha pante naaaa
Devathane minchina
amma premaku nuvve chirunama ah ah ah
Yello yello
yello yello yello
Ayya ne
kodukuni ee janmalo
Yello yello
yello yello yello
Panchaave
premanu vennelallo
Navvenavvalamma
premanu panche amma
Pranam
posindhamma mattade ne prema
Charanam
: Chandamama kadhalu
cherche goru muudha pettaledhu
Challagali
lalipata ke nochaledhu
Vidhe rasina
na thalaratha marchesindhi nuvve dhevatha
Amma ane oh
chinni pilupuke pranam posindhi ne rupurekha
Devathane
minchina amma premaku nuvve chirunama ah ah ah
Yello yello yello yello yello
Ayya ne kodukuni ee janmalo
Yello yello yello yello yello
Panchaave premanu vennelallo
Yello yello yello yello yello
Ayya ne kodukuni ee janmalo
Yello yello yello yello yello
Panchaave premanu vennelallo

0 comments: