SAILAJA SONG PARODY
This is the
parody song which express a boy feelings towards a girl who is studying
pharmacy and named ankitha. This parody song is very funny and interesting.
Place a comment after reading the lyrics.
Movie: Nenu sailaja
Music: Devi sri Prasad
Parody: Ankitha Ankitha
Written
by: Srinivas Kondapally
In Telugu version
పల్లవి:
నువ్వు రోజు ఎక్కే
ఫోర్ బస్సు మారలేదు
నీకోసం లైన్ కట్టే రష్ మారలేదు
నేను ఆడే గేము క్యాండీ క్రష్ మారలేదు
నువ్వెందుకు మరావే అంకిత
నీకోసం నేను పాడేపాట మారలేదు
నువు
నడిచి వెళ్ళే పూలబాట మారలేదు
నీకై నే వేచిచూసే చోటు మారలేదు
నువ్
ఎందుకు మరావే అంకిత
బోర్
కొట్టిసంపే లాస్ట్ క్లాసు మారలేదు
మిడ్ ఎగ్జామ్స్ కోసం చదివే నోట్స్ మారలేదు
స్టూడెంట్స్
నీ సావగోట్టే సీను మారలేదు
నువ్
ఎందుకు మరావే అంకిత అంకిత
అంకిత అంకిత అంకిత అంకిత
నీకోసం గిసానే ప్రేమ గీత
అంకిత అంకిత అంకిత అంకిత
నీ వల్లే మారింది నా తలరాత
చరణం:
చల్లగాలి ఇచ్చే ప్రతీ నైట్ మారలేదు
కాలేజీ లో ఫ్రెండ్స్ తోటి ఫైట్
మారలేదు
నేను పెరిగినట్టి నా హైట్
మారలేదు
నువ్వు ఎందుకు మరావే అంకిత
నా కనులలోనుంచి కారే కన్నీరు మారలేదు
పెళ్లిలోన చల్లే పన్నీరు మారలేదు
చలికాలం లోన చన్నిరు మారలేదు
నువ్ ఎందుకు మరావే అంకిత
నువ్ నా
జేబు కెట్టే చిల్లు మారలేదు
హోటల్ లో
టిప్ గ ఇచ్చే బిల్లు మారలేదు
నేను రెంట్
కి వున్న నా ఇల్లు మారలేదు
నువ్ ఎందుకు
మరావే అంకిత అంకిత
అంకిత
అంకిత అంకిత అంకిత నీకోసం
గిసానే ప్రేమ గీత
అంకిత అంకిత అంకిత అంకిత నువ్వలేని లైఫే కరెంటు కోత
In English version
Pallavi:
Nuvvu roju ekka 4 bus
maraledhu
Nekosam line katte rush
maraledhu
Nenade gameu candy crush
maraledhu
Nuvvu endhuku marave
ankitha
Nekosam nenu paade paata
maraledhu
Nuv nadichi velle pula
baata maraledhu
Nekii ne vechi chuse
chotu maraledhu
Nuv endhuku marave
ankitha
Bore kotti sampe last
class maraledhu
Mid exams kosam chadive
notes maraledhu
Students ni savagotte
seenu maraledhu
Nuv endhuku marave
ankitha ankitha
Ankitha ankitha ankitha
ankitha
Nekosam kosam gisane
prema geetha
Ankitha ankitha ankitha
ankitha
Nevvale marindhi naa
talaratha
Charanam:
Challagaliniche prathi
night maraledhu
College lo friends thoti
fight maraledhu
Nenu peruguthunatti
height maraledhu
Nuv endhuku marave
ankitha
Naa kallalonchi kare
kanniru maraledhu
Pellilona challe panniru
maraledhu
Chalikalam lo na channiru
maraledhu
Nuv endhuku marave
ankitha
Nuvvu na jebu kette
chillu maraledhu
Hotel lo tip iche billu
maraledhu
Nenu rent kunna naa illu
maraledhu
Nuv endhuku marave
ankitha ankitha
Ankitha ankitha ankitha
ankitha
Nekosam gisane prema
geetha
Ankitha ankitha ankitha
ankitha
Nuv leni life ante
current kootha.
0 comments: