MULLULANTI MUKKU
This song
belongs to the mosquito. The lyrics regarding to this song is given below in
both English and telugu versions. Place a comment after completion of this
songs by expressing your views.
Situation:
Mosquito is an insect which is small in size and bites every one with its nose
and suck the blood and reasoned for occurring different types of diseases. This
song is funny situation between humans and Mosquito.
Movie : Gabbar sing
Song : ye
pilla
Music : Devi
sri Prasad
Parody song:
Mullulanti Mukku
In telugu version
ఏ దోమ అట్ట కుట్టేసిపోమకే బాబు
మీరెంట్ర నాకేల్లి చుస్తునారు ఎవడి
హిట్ వాళ్ళు కొట్టాండ్ఎహే
పల్లవి: ఏ ముల్లులాంటి
ముక్కు వున్నా సన్ననైన దోమ
ముక్కుతోటి నన్ను కుట్టి
పారిపోకులేమ్మ
ఏ ముల్లులాంటి ముక్కు
వున్నా సన్ననైన దోమ
ముక్కుతోటి నన్ను కుట్టి
పారిపోకులేమ్మ
నువ్ కుట్టకే కుట్టకే కుట్టకే కుట్టేతే
మలేరియా వస్తదే
నీ కూతకె, వేటుకే, కాటుకే సౌండ్ లోనీ
మోతకే, నైట్ కరెంటు కోతకే
దోమ నువ్వు కుడితే జీవీతం, దేనికి పనికిరాదు నా ఈ యవ్వనం
దోమ నువ్వు కుడితే జీవీతం, దేనికి పనికిరాదు నా ఈ యవ్వనం
దోమ నువ్వు కుడితే జీవీతం, డైలీ లైఫ్
డెంగ్యు తోనే దగ్గటం..
ఏ ముల్లులాంటి ముక్కు వున్నా సన్ననైన దోమ
ముక్కుతోటి నన్ను కుట్టి పారిపోకులేమ్మ
చరణం:
హిట్ కొట్టి చంపినట్టు, బ్యాట్ పెట్టి కొట్టి నట్టు
హిట్ కొట్టి చంపినట్టు, బ్యాట్ పెట్టి కొట్టి నట్టు
అల్ అవుట్ మత్తు చల్లినట్టు ఏది పెట్టిన చావవే దేనికంటూ
చిన్న ముక్కు తోటి నువ్వు కుడితే , పెద్ద
అంబులన్స్ పరుగు తీసే
వందకు వచ్చే హిట్ లేకే, నోట్ల కట్టలు
హాస్పిటల్ కే తగులుతాయే
నువ్ కుట్టకే కుట్టకే కుట్టకే
చిన్నదైన ముక్కుతోటి కుట్టకే
నీ కాటుకే వేటుకే మాటకే లింక్ ఐన
బాటకే కరెన్సీ నోటుకే
దోమ నువ్ కుడితే జీవితం వాల్కనో లో ముంచి
తీసిన అప్పడం
దోమ నువ్ కుడితే జీవితం సెలైన్ నే
సాలిడ్ కేసి గుచ్చడం

0 comments: